Atchennaidu: ఏపీ ప్రయోజనాలే అజెండాగా చర్చలు సాగాలి: మంత్రి అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదో శాసన సభాపతిగా ఎన్నికైనందుకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకంక్షాలు తెలిపారు. ఎన్టీఆర్‌ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి అయ్యన్న వచ్చారన్నారు.

Published : 22 Jun 2024 14:29 IST

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదో శాసన సభాపతిగా ఎన్నికైనందుకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకంక్షాలు తెలిపారు. ఎన్టీఆర్‌ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి అయ్యన్న వచ్చారన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులు చేపట్టారన్నారు. పార్టీ ఏ ఆదేశాలిచ్చినా అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఏపీ ప్రయోజనాలపైనే చర్చలు జరిగేలా చూడాలని కోరారు.

Tags :

మరిన్ని