New York: నేలమట్టం కానున్న న్యూయార్క్‌ క్రికెట్ స్టేడియం

టీ-20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ - పాక్ మధ్య జరిగిన పోరు సహా 8 లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన న్యూయార్క్‌లోని ‘నాసౌ కౌంటీ’ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అధికారులు నేలమట్టం చేయనున్నారు.

Published : 13 Jun 2024 15:28 IST

టీ-20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ - పాక్ మధ్య జరిగిన పోరు సహా 8 లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన న్యూయార్క్‌లోని ‘నాసౌ కౌంటీ’ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అధికారులు నేలమట్టం చేయనున్నారు. 106 రోజుల్లో తాత్కాలికంగా నిర్మించిన ఈ మైదానంలో పిచ్‌లపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. 8 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియాన్ని ఆరు వారాల్లోనే కూలగొట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Tags :

మరిన్ని