Ramoji Rao: రామోజీరావు జీవితంపై ప్రత్యేక కథనం

మీడియా మొఘల్‌గా పేరొందిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు జీవితం ఎంతో మందికి ఆదర్శం. రామోజీరావు జీవిత విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  

Updated : 20 Jun 2024 21:01 IST

మీడియా మొఘల్‌గా పేరొందిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, నిజాయతీకి మారుపేరుగా చాలా మందిలో స్ఫూర్తిని నింపారు. అలాంటి రామోజీరావు జీవిత విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  

Tags :

మరిన్ని