Raghurama: ఉండి ప్రజల సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధి: రఘురామ

ప్రభుత్వంపై ఎక్కువగా ఆధారపడకుండా.. దాతల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 18 Jun 2024 18:27 IST

ప్రభుత్వంపై ఎక్కువగా ఆధారపడకుండా.. దాతల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. మాజీ సీఎం ఏపీని  ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంపై మరింత ఆర్థిక భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. స్వయంగా తాను.. స్నేహితులు, శ్రేయోభిలాషులే కాకుండా మంచి మనసున్న ధనవంతుల సహకారంతో.. నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని నీటి సమస్య పరిష్కారానికి వీటిని వినియోగిస్తామన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు