Andhra news: సొమ్ము ప్రజలది.. సోకు జగన్‌ది!.. వివాదాస్పదంగా తాడేపల్లి ప్యాలెస్ రోడ్డు

మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద డబుల్ లేన్ రహదారి వివాదాస్పదంగా మారింది.

Updated : 15 Jun 2024 17:58 IST

మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద డబుల్ లేన్ రహదారి వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును ప్రైవేటు రోడ్డుగా మార్చేసిన జగన్ భద్రతా సిబ్బంది.. ఆ మార్గంలో ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్ రాజకీయాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై త్వరలోనే ప్రభుత్వం విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

Tags :

మరిన్ని