Amaravathi: రాజధాని నిర్మాణం కోసం డ్వాక్రా మహిళల భారీ విరాళం!

చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు ఉదారత చాటుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.4.5కోట్లు విరాళం ఇచ్చారు.

Updated : 25 Jun 2024 20:02 IST

చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు ఉదారత చాటుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.4.5కోట్లు విరాళం ఇచ్చారు. ఈ మేరకు కుప్పం బహిరంగ సభలో చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. మెప్మా తరఫున రూ.1కోటి విరాళాన్ని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. చంద్రబాబు కృషి వల్లే చాలా ఎత్తుకు ఎదిగామని డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు