AP News: ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) బాధ్యతలు చేపట్టారు.

Published : 21 Jun 2024 16:57 IST

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను తీసుకున్నారు. పోలీసుల గౌరవందనం స్వీకరించిన అనంతరం ఉదయం 7.50 నిమిషాలకు నూతన డీజీపీగా సంతకం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు