Raghunandan: కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది!: ఎంపీ రఘునందన్ రావు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 13 Jun 2024 19:02 IST

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. కేసీఆర్‌ కోసం ఈడీ అధికారులు వచ్చారన్న రఘునందన్.. కేసీఆర్‌, హారీశ్‌రావు, వెంకట్రామిరెడ్డికి ముందుంది మొసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని