Ramoji Rao: రామోజీరావు.. కఠోరమైన క్రమశిక్షణకు మారు పేరు: ఎం.నాగేశ్వరరావు

రామోజీరావు.. కఠోరమైన క్రమశిక్షణకు మారు పేరు అని ఈనాడు ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో నిర్వహించిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు.

Updated : 07 Jul 2024 16:44 IST

రామోజీరావు.. కఠోరమైన క్రమశిక్షణకు మారు పేరు అని ఈనాడు ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో నిర్వహించిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. క్రమశిక్షణ, ధైర్యసాహసాలు, విశ్వసనీయత ఉంటే సాధారణ వ్యక్తి సైతం ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. రామోజీరావు జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. 

Tags :

మరిన్ని