Ramoji Rao: రూపుదిద్దుకుంటున్న అక్షర యోధుడి విగ్రహం

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు విగ్రహం కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది.

Updated : 15 Jun 2024 11:28 IST

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు విగ్రహం కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి ‘రాజకుమార్ వుడయార్’ తయారు చేస్తున్నారు. విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు.

Tags :

మరిన్ని