Sun Stroke: దేశంలో భానుడి వేడికి 114 మంది మృతి

వేసవిలో భానుడి ఉగ్రరూపం కారణంగా దేశవ్యాప్తంగా 114 మంది మృత్యుఒడిలోకి చేరారు. సుమారు 41 వేల మందికి వడదెబ్బ తగిలినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 21 Jun 2024 10:51 IST

వేసవిలో భానుడి ఉగ్రరూపం కారణంగా దేశవ్యాప్తంగా 114 మంది మృత్యుఒడిలోకి చేరారు. సుమారు 41 వేల మందికి వడదెబ్బ తగిలినట్లు అధికారులు వెల్లడించారు. కచ్చితమైన గణాంకాలు వస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వడదెబ్బకు సంబంధించి ప్రత్యేక విభాగాలను ఏర్పాట్లు చేయాలని ఆస్పత్రులను కేంద్రం కోరింది.    

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు