Jagitial: జగిత్యాలలో గాలివాన బీభత్సం.. తెగిపడిన విద్యుత్‌ వైర్లు

జగిత్యాల జిల్లా మల్యాలలో గాలివాన బీభత్సం సృష్టించింది.

Published : 14 Jun 2024 18:52 IST

జగిత్యాలలో గాలివాన బీభత్సం.. తెగిపడిన విద్యుత్‌ వైర్లు

జగిత్యాల జిల్లా మల్యాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. పోచమ్మవాడ తెలంగాణ తల్లి విగ్రహం ప్రాంతంలో ఒక్కసారిగా 11 కేవీ విద్యుత్‌ వైర్లు తెగిపడి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. విద్యుత్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు సరఫరా నిలిపివేశారు. ఘటనాస్థలికి ఎవరూ వెళ్లకుండా సమీప ప్రజలు కేకలు వేశారు. వైర్లు తెగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags :

మరిన్ని