Vijayawada: దొంగలకు అడ్డాగా విజయవాడ బస్టాండ్‌.. భారీగా వాహనాల చోరీ!

విజయవాడలో నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ ఆడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పరిసరాలు దొంగలకు, అరాచక శక్తులకు అడ్డాగా మారాయి

Published : 08 Jul 2024 13:59 IST

విజయవాడలో నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ ఆడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పరిసరాలు దొంగలకు, అరాచక శక్తులకు అడ్డాగా మారాయి. రాత్రైతే కనీసం లైట్లు వెలగని దుస్థితి. జగన్ హయాంలో పర్యవేక్షణ పూర్తిగా పడకేయగా.. భద్రతనూ గాలికొదిలేశారు. ఫలితంగా వాహనాల అపహరణ, పార్కింగ్ సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Tags :

మరిన్ని