PM Surya Ghar Scheme: పీఎం సూర్యఘర్‌ పథకం వినియోగదార్లకు ఎంతో ఉపయుక్తం: పృథ్వీతేజ్

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం.. విద్యుత్ వినియోగదార్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు.

Published : 06 Jul 2024 12:20 IST

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం.. విద్యుత్ వినియోగదార్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు. తమ పరిధిలోని జిల్లాల్లో కనీసం లక్ష సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలన్న దిశగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సూర్యకాంతిని వినియోగించుకోవడం వల్ల విద్యుత్తు బిల్లుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుందని భరోసా ఇచ్చారు. రూ.1000 ఆపైన కరెంట్ బిల్లులు వస్తున్న ఇంటి యజమానులు.. ఈ పథకాన్ని వినియోగించుకోగలిగితే మంచి లబ్ధి కలుగుతుందన్నారు. 

Tags :

మరిన్ని