drugs addiction: మాదకద్రవ్యాల మత్తులో యువత.. వదిలిద్దామిలా!

మత్తు యువతను చిత్తు చేస్తోంది. విద్యాలయాల్లో మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు.. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న దుస్థితి. 14 ఏళ్లు నిండకుండానే డ్రగ్స్ మత్తులో తూలుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నివేదికలూ చెబుతున్నాయి. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే డ్రగ్స్ బాధితుల్లో 18-21 ఏళ్ల మధ్య వారే అధికంగా ఉండటం గమనార్హం.

Published : 05 Jul 2024 13:43 IST

మత్తు యువతను చిత్తు చేస్తోంది. విద్యాలయాల్లో మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు.. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న దుస్థితి. 14 ఏళ్లు నిండకుండానే డ్రగ్స్ మత్తులో తూలుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నివేదికలూ చెబుతున్నాయి. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే డ్రగ్స్ బాధితుల్లో 18-21 ఏళ్ల మధ్య వారే అధికంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో యువత మత్తుకు బానిసలు అవ్వడానికి కారణాలేంటి? చిన్నవయసులోనే గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నా కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు ఎందుకు గుర్తించలేక పోతున్నారు? అసలు డ్రగ్స్ బారిన పడిన వారిని ఎలా గుర్తించాలి? అనే అంశాలపై ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రొగ్రాం నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాశంకర్‌ పలు విషయాలు వెల్లడించారు. 

Tags :

మరిన్ని