Elon Musk: ఈవీఎంలు హ్యాకింగ్‌కు అనుకూలం!: ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి ఆరోపణలు ఊపందుకున్నాయి. అమెరికాలో ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురయ్యాయంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 16 Jun 2024 18:52 IST

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి ఆరోపణలు ఊపందుకున్నాయి. అమెరికాలో ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురయ్యాయంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన భాజపా నేతలు.. భారత్‌లో ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని