Rushikonda: రాజభవనాలను తలపిస్తున్న రుషికొండ నిర్మాణాలు .. లోపలి దృశ్యాలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే!

విశాఖలో మాజీ సీఎం జగన్‌ నిర్మింపచేసిన రుషికొండ కోట రహస్యం బట్టబయలైంది. మూడున్నరేళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా పడకుండా ప్రజాసొమ్ముతో నిర్మించిన విలాస భవనాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

Updated : 16 Jun 2024 18:09 IST

విశాఖలో మాజీ సీఎం జగన్‌ నిర్మింపచేసిన రుషికొండ కోట రహస్యం బట్టబయలైంది. మూడున్నరేళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా పడకుండా ప్రజాసొమ్ముతో నిర్మించిన విలాస భవనాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మొత్తం 61 ఎకరాల రుషికొండ విస్తీర్ణంలో.. 9.8 ఎకరాల్లో ఏడు బ్లాక్‌లుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో రూ.కోట్ల విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నీచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు. ఆ భవనాల లోపలి దృశ్యాలను మీరూ చూడండి.

Tags :

మరిన్ని