Hajj Pilgrimage: హజ్ యాత్రలో ఎండ వేడికి 1,300 మంది మృతి

ఈ ఏడాది హజ్ యాత్రలో 1,300 మందికిపైగా మృతి చెందినట్లు సౌదీ ఆరేబియా ప్రకటించింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమమని తెలిపింది.

Published : 24 Jun 2024 16:19 IST

ఈ ఏడాది హజ్ యాత్రలో 1,300 మందికిపైగా మృతి చెందినట్లు సౌదీ ఆరేబియా ప్రకటించింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమమని తెలిపింది. మృతుల్లో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని వెల్లడించింది. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి ఎండల్లో కాలినడకన వచ్చారని సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ జలజెల్ వెల్లడించారు.

Tags :

మరిన్ని