Fake Consultancies: ఉద్యోగార్థులే లక్ష్యంగా.. నకిలీ కన్సల్టెన్సీల నయా మోసాలు

ఉద్యోగార్థులే లక్ష్యంగా నకిలీ కన్సల్టెన్సీలు నయా మోసాలకు తెరలేపాయి. ఉద్యోగాల ఆశ చూపి  శిక్షణ పేరుతో వారి నుంచి రూ.లక్షల్లో సొమ్మును వసూలు చేస్తున్నాయి. ఈ తరహా మోసాలపై ప్రత్యేక కథనం..

Published : 22 Jun 2024 17:51 IST

ఉద్యోగార్థులే లక్ష్యంగా నకిలీ కన్సల్టెన్సీలు నయా మోసాలకు తెరలేపాయి. ఉద్యోగాల ఆశ చూపి  శిక్షణ పేరుతో వారి నుంచి రూ.లక్షల్లో సొమ్మును వసూలు చేస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు ఇప్పిస్తూ.. ఆ తర్వాత చేతులెత్తిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో ఈ తరహా దారుణాలు చాలా పెరిగిపోయాయి. విదేశాలకు పంపిస్తామంటూ నకిలీ కన్సల్టెన్సీలు హామీలిచ్చి.. ఆ తర్వాత చేతులెత్తేస్తున్నాయి. ఈ తరహా మోసాలపై ప్రత్యేక కథనం..

Tags :

మరిన్ని