Famous Chef: రామోజీరావుకు నివాళిగా.. ప్రముఖ షెఫ్ హల్వా తయారీ

రామోజీగ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు నివాళిగా.. గిన్నిస్‌బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన ప్రముఖ షెఫ్ విష్ణు మనోహర్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హల్వా తయారు చేశారు.

Updated : 20 Jun 2024 18:36 IST

రామోజీగ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు నివాళిగా.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన ప్రముఖ షెఫ్ విష్ణు మనోహర్.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హల్వా తయారు చేశారు. స్వయంగా తానే అన్ని పదార్థాలను సమపాళ్లలో కలుపుతూ హల్వాను వండారు. షెఫ్‌గా మనోహర్ మొదటి ప్రయాణం ఈటీవీ మరాఠీ ఛానెల్‌తోనే మొదలైంది. 2002లో ప్రారంభమైన ఆ షో.. కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఈటీవీ మరాఠీ ఛానల్ వల్ల విష్ణు మనోహర్ ప్రముఖ షెఫ్‌గా గుర్తింపు పొందారు.

Tags :

మరిన్ని