Khammam: వరుణుడి జాడ లేక ఆందోళనలో కర్షకులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడి కరుణ కోసం కర్షకులకు నిరీక్షణ తప్పడం లేదు. మే నెలాఖరుకే రుతు పవనాలు ప్రవేశిస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో కోటి ఆశలతో రైతులు వానాకాలం సాగు సీజన్‌కు సమాయత్తమయ్యారు. వర్షాల జాడ లేక ఆందోళన తప్పడం లేదు.

Published : 20 Jun 2024 14:56 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడి కరుణ కోసం కర్షకులకు నిరీక్షణ తప్పడం లేదు. మే నెలాఖరుకే రుతు పవనాలు ప్రవేశిస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో కోటి ఆశలతో రైతులు వానాకాలం సాగు సీజన్‌కు సమాయత్తమయ్యారు. వర్షాల జాడ లేక ఆందోళన తప్పడం లేదు. జూన్ మొదటి వారంలోనే వ్యవసాయక్షేత్రాల్లో సాగు సందడి కనిపించాల్సి ఉన్నా వానదేవుడు ముఖం చాటేయడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని