AP News: విత్తనాలు, ఎరువులు లేక.. ఖరీఫ్‌ పంటలపై రైతుల ఆందోళన

ఖరీఫ్‌కు సన్నద్ధం చేయకుండా గత వైకాపా ప్రభుత్వం చేసిన తాత్సారం రాష్ట్రంలోని రైతుల్లో ఆందోళన పెంచుతోంది.

Published : 13 Jun 2024 12:28 IST

ఖరీఫ్‌కు సన్నద్ధం చేయకుండా గత వైకాపా ప్రభుత్వం చేసిన తాత్సారం రాష్ట్రంలోని రైతుల్లో ఆందోళన పెంచుతోంది. తొలకరి చినుకులు కురిసి రైతులు నారుమడుల్లోకి అడుగుపెట్టనున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయి. సాగునీటి కాలువల్లో పూడిక కూడా పూర్తి స్థాయిలో తీయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు