Italy: మిలాన్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యాషన్‌ షో

ఇటలీలోని మిలాన్‌లో మొదలైన ఫ్యాషన్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది.

Published : 16 Jun 2024 10:10 IST

ఇటలీలోని మిలాన్‌లో మొదలైన ఫ్యాషన్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రముఖ కెనడా డిజైనర్లు డీన్ కేటన్, డాన్ కేటన్ రూపొందించిన దుస్తులతో తొలిరోజు మోడళ్లు ర్యాంప్‌వ్యాక్‌తో సందడి చేశారు. ప్రదర్శన ప్రారంభానికి ముందు డిమ్ లైటింగ్‌లో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది.

Tags :

మరిన్ని