AP News: కాలుష్య నియంత్రణ మండలి కీలక పత్రాలు దహనంపై.. అనేక సందేహాలు?

కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన కీలక పత్రాలు దహనం ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోంది. వైకాపా సర్కార్హ యాంలో పీసీబీ కేంద్రంగా జరిగిన పలు అక్రమాలకు ఆధారాలు లేకుండా చేసేందుకే కాల్చి వేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 05 Jul 2024 12:02 IST

కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన కీలక పత్రాలు దహనం ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోంది. వైకాపా సర్కార్హ యాంలో పీసీబీ కేంద్రంగా జరిగిన పలు అక్రమాలకు ఆధారాలు లేకుండా చేసేందుకే కాల్చి వేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటి అటవీ, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటీవల వరకు పీసీబీ ఛైర్మన్‌గా పనిచేసిన సమీర్ శర్మ, ఆయన ఓఎస్డీ రామారావే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది.

Tags :

మరిన్ని