TS News: పీసీసీకి తలనొప్పిగా మారిన నామినేటెడ్ పోస్టుల భర్తీ

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టులభర్తీ తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రకటించిన 37 నామినేటెడ్  పోస్టులపై పలు ఫిర్యాదులు రావడంతో మార్పులు, చేర్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 14 Jun 2024 12:17 IST

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టులపై పలు ఫిర్యాదులు రావడంతో మార్పులు, చేర్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసి, టికెట్ ఆశించి నిరాశకు లోనైన నాయకుల పేర్ల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని