Ramoji Rao: కష్టపడి పనిచేసే వారంటే రామోజీకి ఎంతో ఇష్టం: నటి యమున

కష్టపడి పనిచేసే వారంటే రామోజీరావుకు ఎంతో ఇష్టమని సినీ నటి యమున తెలిపారు.

Updated : 08 Jun 2024 16:21 IST

రామోజీరావు (Ramoji Rao) మృతితో సినీప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కష్టపడి పనిచేసే వారంటే రామోజీరావుకు ఎంతో ఇష్టమని సినీ నటి యమున తెలిపారు.

Tags :

మరిన్ని