Fire Accident: చికాగోలోని గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం

అమెరికా చికాగో నగరంలోని ఓ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 19 Jun 2024 15:54 IST

అమెరికా చికాగో నగరంలోని ఓ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు వ్యాపించడంతో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు