Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్లో మంటలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆలుగడ్డ బావి వద్ద రైల్లో స్పేర్‌ కోచ్‌ల్లో మంటలు చెలరేగాయి.

Published : 20 Jun 2024 13:17 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్లో మంటలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆలుగడ్డ బావి వద్ద రైల్లో స్పేర్‌ కోచ్‌ల్లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. తొలుత మెట్టుగూడ వద్ద ప్యాంటికార్ కోచ్‌లో చెలరేగిన మంటలు మరో రెండు బోగీలకు వ్యాపించాయి. కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.

Tags :

మరిన్ని