Hyderabad: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానం ఇంజిన్‌లో మంటలు

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెనుముప్పు తప్పింది.

Published : 20 Jun 2024 09:39 IST

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానం ఇంజిన్‌లో మంటలు

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెనుముప్పు తప్పింది. టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్‌ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. దీంతో ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

Tags :

మరిన్ని