Flaming Mountains: ఫ్లేమింగ్ పర్వతాల్లో 75 డిగ్రీల ఉష్ణోగ్రత

50 డిగ్రీల ఉష్ణోగ్రతలో బయటకి రావటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది వాయవ్య చైనాలోని ఫ్లేమింగ్  పర్వతాల్లో మంగళవారం 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 13 Jun 2024 12:14 IST

50 డిగ్రీల ఉష్ణోగ్రతలో బయటకి రావటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది వాయవ్య చైనాలోని ఫ్లేమింగ్  పర్వతాల్లో మంగళవారం 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంత వేడిలో కూడా ఆ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి భారీగానే ఉంది. యాత్రికులు వెళ్లడమే కాదు అక్కడి వేడి ఇసుకలో గుడ్లను కాల్చుకొని తిన్నారు. తీవ్రస్థాయిలో వేడి వాతావరణంలోనూ పర్యాటకులు అక్కడ ఎలా ఉండగలిగారో ఈ కథనంలో చూద్దాం.

Tags :

మరిన్ని