China: చైనాలో వరదల బీభత్సం.. దెబ్బతిన్న వంతెనలు, రహదారులు

చైనా ఆగ్నేయప్రాంతంలో భారీ వరదలు కొనసాగుతున్నాయి. షీజియాంగ్ నది ఉగ్రరూపం దాల్చడంతో గుయాంగ్జీ నగరంలో వరదలు పోటెత్తాయి.

Published : 23 Jun 2024 12:32 IST

చైనా ఆగ్నేయప్రాంతంలో భారీ వరదలు కొనసాగుతున్నాయి. షీజియాంగ్ నది ఉగ్రరూపం దాల్చడంతో గుయాంగ్జీ నగరంలో వరదలు పోటెత్తాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రహదారులు ధ్వంసమయ్యాయి. కొండప్రాంతాల్లోని గ్రామాలకు.. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. హీలాంగ్జియాగ్ ప్రావిన్స్‌లో రైలు సర్వీసులను నిలిపివేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు