Dundigal: ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆకట్టుకున్న ఫ్లైయింగ్‌ క్యాడెట్ల ప్రదర్శన

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అద్భుతంగా సాగింది.

Published : 15 Jun 2024 15:58 IST

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో ఫ్లైట్ క్యాడెట్‌లు, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్‌ల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు