Khammam: ఖమ్మంలోని పలు ప్రాంతాలకు పొంచి ఉన్న వరద ముప్పు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఈసారి కూడా వరద ముప్పు తప్పేలా లేదు.

Published : 22 Jun 2024 14:21 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఈసారి కూడా వరద ముప్పు తప్పేలా లేదు. కొన్నేళ్లుగా భారీ వర్షాలకు ఖమ్మం నగరం సహా మిగతా పట్టణాల్లో.. కాలనీలకు కాలనీలే చిగురుటాకులా వణికిపోయాయి. గతేడాది వానాకాలంలో భారీ వరదల ధాటికి ఖమ్మం నగరంతో పాటు పలు పురపాలికలు రోజుల తరబడి వరద నీటిలోనే మగ్గాయి. అయినప్పటికీ బల్దియాల యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత చర్యలు దేవుడెరుగు..కనీసం తాత్కాలిక ఉపశమన చర్యలూ చేపట్టలేదు. గత వరదల అనుభవాలు ఇప్పటి నుంచే బాధితులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి.

Tags :

మరిన్ని