Jogi Ramesh: అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ భూదోపిడీ

వైకాపా ప్రభుత్వంలోని పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Published : 19 Jun 2024 09:44 IST

వైకాపా ప్రభుత్వంలోని పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మంత్రి పదవి వెలగబెట్టిన జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశారు. సర్వే నంబరు మార్చేసి.. వాటిని కొట్టేసి.. తన కొడుకు, బాబాయ్‌ పేరిట మార్చేసి.. ఏకంగా ప్రహరీ నిర్మించేశారు. వాటి యజమానులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. జోగి రమేష్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడు కావడంతో విచారణ లేకుండా తొక్కిపెట్టారు.

Tags :

మరిన్ని