Paris olympics: పారిస్ ఒలింపిక్స్‌ ఆరంభోత్సవ వేడుకకు భారీ భద్రత

ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 18 Jun 2024 18:44 IST

ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి విశ్వక్రీడల ప్రారంభోత్సవం బహిరంగంగా జరగనుండటంతో భద్రతకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పారిస్ గగనతలంలో హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ నిఘా నిర్వహిస్తున్నాయి. పడవులతో నిర్వహించే పరేడ్‌ను వివిధ దేశాధినేతలు సహా 3 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

Tags :

మరిన్ని