AP News: ఏపీలో సాఫీగా సాగుతున్న ఉచిత ఇసుక సరఫరా

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పంపిణీ సాఫీగా సాగుతోంది.

Published : 10 Jul 2024 10:58 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పంపిణీ సాఫీగా సాగుతోంది. ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరాయి. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిందని కూటమి నేతలు ఆరోపించారు. నూతన ఇసుక విధానంతో కార్మికులు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని