Free Sand Policy: ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం.. ఇసుక రీచ్‌లకు లారీలు, ట్రాక్టర్ల క్యూ!

ఏపీవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. లారీలు, ట్రాక్టర్లు ఇసుక రీచ్‌లకు క్యూ కట్టాయి. వ్యాపారులు, కొనుగోలుదారులతో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కోలాహలం నెలకొంది.

Published : 08 Jul 2024 17:20 IST

ఏపీవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. లారీలు, ట్రాక్టర్లు ఇసుక రీచ్‌లకు క్యూ కట్టాయి. వ్యాపారులు, కొనుగోలుదారులతో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కోలాహలం నెలకొంది. చాలా జిల్లాల్లో ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు ప్రారంభించారు. భవన నిర్మాణ రంగం పూర్వవైభవం సంతరించుకుంటుందని, చేతి నిండా పని దొరుకుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు చేసుకుంటున్నారు.

Tags :

మరిన్ని