Bhopal: రూ.7 లక్షల ధర పలికిన మేకపోతు.. అంత డిమాండ్‌ ఎందుకంటే!

బక్రీద్‌ సందర్భంగా భోపాల్‌లో ఓ మేకపోతు ఏకంగా రూ.7 లక్షల ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేంది. పుణెకు చెందిన వ్యక్తి పోటీ పడి మరీ ఆ మేకపోతును దక్కించుకున్నారు. 

Published : 16 Jun 2024 18:46 IST

బక్రీద్‌ సందర్భంగా భోపాల్‌లో ఓ మేకపోతు ఏకంగా రూ.7 లక్షల ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేంది. పుణెకు చెందిన వ్యక్తి పోటీ పడి మరీ ఆ మేకపోతును దక్కించుకున్నారు. ఎందుకు ఆ మేకపోతుకు అంత డిమాండ్‌ వచ్చిందో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు