Golconda Bonalu: గోల్కొండలో బోనాల ఉత్సవాలు

భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరిపే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది.

Updated : 07 Jul 2024 12:30 IST

భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరిపే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండలో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి. 

Tags :

మరిన్ని