Vijayawda: శిక్షణ లేకుండా అద్భుతంగా చిత్రలేఖనం.. యువకుడి నైపుణ్యం

బాల్యంలోనే తల్లి చనిపోయింది. తండ్రి నుంచి లాలన కరవైంది. పేదరికం ప్రతికూల పరిస్థితులు సృష్టించి వెక్కిరించింది. అయితేనేం అధైర్యపడి కుంగిపోలేదు ఆ యువకుడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్నది సాధిస్తున్నాడు.

Published : 13 Jun 2024 14:25 IST

బాల్యంలోనే తల్లి చనిపోయింది. తండ్రి నుంచి లాలన కరవైంది. పేదరికం ప్రతికూల పరిస్థితులు సృష్టించి వెక్కిరించింది. అయితేనేం అధైర్యపడి కుంగిపోలేదు ఆ యువకుడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్నది సాధిస్తున్నాడు. చదువుతోపాటు తనకిష్టమైన చిత్రలేఖనం, ఇతర కళల్లో సత్తా చాటుతూ ఔరా అన్పిస్తున్నాడు.

Tags :

మరిన్ని