రాయచోటిలో వైకాపా రూ.2 వేల కోట్ల భూదోపిడీ: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఐదేళ్ల జగన్ పాలనలో రాయచోటి నియోజకవర్గ వైకాపా నాయకులు రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొట్టేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

Published : 11 Jul 2024 15:25 IST

ఐదేళ్ల జగన్ పాలనలో రాయచోటి నియోజకవర్గ వైకాపా నాయకులు రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొట్టేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నాలుగు మండలాల పరిధిలో డీకేటీ పట్టాలను లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. దీనిపై కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

Tags :

మరిన్ని