TG News: త్వరలోనే అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్

ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారం, పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది.

Published : 23 Jun 2024 13:11 IST

ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారం, పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది. మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండడంతో.. లోతైన అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఆర్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదుల సంఖ్యలో ఉన్న ఇతర భూచట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది.

Tags :

మరిన్ని