Vijayawada: వైకాపాకు తొత్తుగా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌

వైకాపాకు ఓటేయకపోతే అంతు చూస్తామంటూ ఏపీలో ఓ పెద్ద ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ బెదిరింపులకు పాల్పడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 20 Jun 2024 11:22 IST

మళ్లీ వచ్చేది వైకాపా ప్రభుత్వమే.. కుటుంబ సభ్యులంతా వైకాపాకు ఓటేయకపోతే అంతు చూస్తామంటూ ఏపీలో ఓ పెద్ద ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ బెదిరింపులకు పాల్పడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆగడాలు భరించలేక ఆస్పత్రి సిబ్బంది ఏకంగా గవర్నర్‌కే లేఖ రాశారంటే ఎంతలా వేధించారో అర్థం చేసుకోవచ్చు.  

Tags :

మరిన్ని