Fire Department: అగ్నిమాపక కేంద్రాల ఆధునీకీకరణపై దృష్టి

తెలంగాణలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం, ఆధునీకీకరణపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ‘కైట్ -ఐ’ సాంకేతికత, వివిధ రకాల పరికరాలను అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసుకుంది.

Published : 14 Jun 2024 10:27 IST

తెలంగాణలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం, ఆధునీకీకరణపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ‘కైట్ -ఐ’ సాంకేతికత, వివిధ రకాల పరికరాలను అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసుకుంది. తాజాగా 15వ ఆర్థిక సంఘం ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరుతో పాటు రాష్ట్రం సైతం తన వాటా నిధులిచ్చేందుకు అంగీకరించింది. మంజూరైన నిధులతో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణంతో పాటు అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిద్ధమవుతోంది.

Tags :

మరిన్ని