Pawan Kalyan: గన్నవరం ఎయిర్‌పోర్టులో పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) విజయవాడకు చేరుకున్నారు.

Published : 18 Jun 2024 10:49 IST

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. 

Tags :

మరిన్ని