Balkampet Renuka Yellamma: కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ కల్యాణం వైభవంగా సాగింది.

Updated : 09 Jul 2024 21:19 IST

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ కల్యాణం వైభవంగా సాగింది. అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, మంగళద్రవ్యాలు సమర్పించారు. కల్యాణ వేడుకలో మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.

Tags :

మరిన్ని