Free Coaching: డేటా సైన్స్‌లో ఉచిత శిక్షణ.. ఈ అర్హతలు ఉంటే చాలు!

ఉన్నత చదువులు చదివినా.. సరైన నైపుణ్యాలు లేకుండా ఉద్యోగాలు సాధించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో యువతను ప్రోత్సహించేందుకు ఓ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. యువతకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

Published : 10 Jul 2024 22:23 IST

ఉన్నత చదువులు చదివినా.. సరైన నైపుణ్యాలు లేకుండా ఉద్యోగాలు సాధించడం చాలా కష్టం. అందుకే నాలుగేళ్లు ఇంజినీరింగ్ చేసినా రాని ఉద్యోగం.. 4 నెలల నైపుణ్య శిక్షణ తీసుకుంటే వస్తుంది. కానీ లక్షల రూపాయలు ఖర్చు చేసి అందరూ కోచింగ్‌లు తీసుకోలేరు కదా! అలాంటి యువతను ప్రోత్సహించేందుకు ఓ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. యువతకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. మరి, ఆ ఫౌండేషన్ ఏంటి? ఏయే రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు?ఎలా ఉపాధి కల్పిస్తున్నారు? వివరాలు తెలుసుకుందాం.

Tags :

మరిన్ని