Guntur: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై న్యాయవాదుల సంబరాలు

వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం అమలై ఉంటే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయేదని గుంటూరు జిల్లా న్యాయవాదులు అన్నారు.

Published : 14 Jun 2024 19:36 IST

వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం అమలై ఉంటే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయేదని గుంటూరు జిల్లా న్యాయవాదులు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు.   

Tags :

మరిన్ని