Hathras Stampede: హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై నివేదిక సమర్పించిన సిట్

సంచలనం సృష్టించిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించింది. ఈ దుర్ఘటనలో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమన్న సిట్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు సిఫార్సు చేసింది.

Published : 09 Jul 2024 21:57 IST

సంచలనం సృష్టించిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించింది. ఈ దుర్ఘటనలో కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమన్న సిట్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు సిఫార్సు చేసింది. తొక్కిసలాటకు సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులని, స్థానిక యంత్రాంగం సైతం ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సిట్ తన నివేదికలో పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా ఆరుగురు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Tags :

మరిన్ని