Hyderabad: హైదరాబాద్‌లో జోరువాన..

హైదరాబాద్‌లో గురువారం జోరువాన కురిసింది. పాతబస్తీ చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్ సహా ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

Updated : 13 Jun 2024 16:41 IST

హైదరాబాద్‌లో గురువారం జోరువాన కురిసింది. పాతబస్తీ చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్ సహా ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చిరు జల్లులు కురిశాయి.

Tags :

మరిన్ని